ఆర్థిక విషయాలలో గోప్యంగా వ్యవహరిస్తారు. దైవ కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తుల వారికి ప్రోత్సాహం, ధనం చేతికి అందుతాయి. విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరపుతారు. ప్రయాణాలలో మెలకువ అవసరం.
Saturday, 21 January 2017
Friday, 20 January 2017
21 జనవరి 2017
టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాలలోని వారికి లాభదాయకం. కిరాణా, ఫ్యాన్సీ రంగాలలోని వారికి ప్రోత్సాహం చేకూరుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి చికాకులు తప్పవు. విద్యార్థులకు విద్యా విషయాలపట్ల ఏకాగ్రత అవసరం. ప్రముఖుల సహకారంతో మీ సమస్య మీకు అనుకూలంగానే పరిష్కరింపబడుతుంది. బ్యాంకు రుణాలు తీర్చుతారు.
Thursday, 19 January 2017
ధనస్సు
కొత్త సమస్యలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పనిభారం, ఒత్తిడి అధికం. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
Subscribe to:
Comments (Atom)
