Thursday, 19 January 2017

20/01/2017



అవివాహితులకు అన్నివిధాలా కలసి రాగలదు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత చాలా ముఖ్యం. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కొంటారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

No comments:

Post a Comment